మండలి ఆవరణలో జెండా ఆవిష్కరణ

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి మండలి ఆవరణలో జాతీయ పతాకాన్ని  ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.