మంత్రి జానారెడ్డి నివాసంలో భేటీ కానున్న తెలంగాణ మంత్రులు

హైదరాబాద్‌: తెలంగాణపై ఆజాద్‌, షిండే ప్రకటనల నేపథ్యంలో మంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారు.

తాజావార్తలు