మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకే భైంసా అల్లర్లు


కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, మారి ్చ9 (జనంసాక్షి):

భైంసాలో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీ యాలని కొందరు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు  పునరా వృతం కాకుండా..శాశ్వత పరిష్కారం చేయాలని డీజీపీని ఆదేశించామన్నారు. భైంసా పరిస్థితులను ఎప్పటికప్పుడు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పారు.