మసకబారుతున్న భాజపా ప్రతిష్ట


మోదీ ప్రజావ్యతిరేక విధానాలను ఎఫెక్ట్‌
రాష్ట్రంలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్‌
ముంబయి 11 మార్చి (జనంసాక్షి) : మహారాష్ట్రలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దాంతో దాని కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలవైపు మొగ్గుచూపాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. తాజాగా నాగ్‌పూర్‌ జిల్లాలో ఏడురోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘మార్చి 15 నుంచి 21 వరకు నాగ్‌పూర్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ ప్రాంతం పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ పరిధిలోకి వెళ్ల నుంది’ అని మంత్రి నితిన్‌ రౌత్‌ వెల్లడించారు. అత్యవసర సేవలకు మాత్రం ఏ అంతరాయం ఉండదని తెలిపారు. తాజా కరోనా విజృంభణ తో మహారాష్ట్ర ప్రభుత్వం సతమతమవు తోంది. ఫిబ్రవరి రెండో వారం నుంచి పెరుగుతున్న రోజూవారీ కేసులు..కొద్ది ఉన్న సంస్థలను అమ్ముతూ పోతే ఇక ఉద్యోగాల సంగతి ఉత్తిమాటే కానుంది. అలాగే పెట్రో, గ్యాస్‌ ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు. కెసిఆర్‌ విధానాలతో పోలిస్తే మోడీ విధానాలే డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయన్న భయం ప్రజల్లో కనినిస్తోంది. ఇలాంటి విషయాలను బిజెపి నేతలు ఎక్కడా ప్రస్తావిం చడం లేదు. కేవలం టిఆర్‌ఎస్‌, కెసిఆర్‌ కటుఉంబ వ్యవహారాలను మాత్రమే ప్రచారం చేస్తున్నారు. దీంతో తమకు ఒరిగేదేమిటన్న ఆలోచన నిరుద్యగ యువతలో కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి రెండు సీట్లు గెలవడం అంత సులువు కాదన్న చర్చ కూడా సాగుతోంది. దీంతో అందరి దృష్టీ మొదటి ప్రాధాన్య ఓటుపైనే ఉంది. ఎక్కువమంది బరిలో ఉండటంతో తమ విజయావకాశాలకు ఎక్కడ గండిపడుతుందో అన్న భయం ప్రధాన పార్టీలను వెన్నాడుతున్నట్టు సమాచారం. రాజకీయ వర్గాల్లో చర్చ మొత్తం మొదటి, రెండు ప్రాధాన్య ఓట్ల చుట్టూనే తిరుగుతోంది. మొన్నటి వరకు గెలుపు తమదే అన్న ధీమాతో కనిపించిన బీజేపీ నేతలు ఇప్పుడు వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటున్నారని సమాచారం.
మొదటి ప్రాధాన్య ఓట్లు చీలితే.. రెండో ప్రాధాన్య ఓట్లు గెలుపోటములను నిర్దారించే పరిస్థితి ఉంటుంది. అందుకే ఫస్ట్‌ ప్రిఫరెన్షియల్‌ ఓట్లు చీలకుండా ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నారు. వీలైనన్ని ఎక్కువ మొదటి ప్రాధాన్య ఓట్లు సాధించాలనే లక్ష్యంగా కమలనాథులు వ్యూహం పన్నినా సాధ్యం అవుతుందా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇకపోతే విశాక స్టీల్‌ విషయంలో తీసుకున్న నిర్ణయం, గ్యాస్‌, పెట్టరో దరలు కూడా సామాన్యులను ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రజలు కూడా బిజెపి బదులు ఇతర ప్రవ్నించే గొంతుకలను వెతుకుంటున్నాయి. నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దప్రతిష్టులయిన కోదండరామ్‌ లాంటి వారు కూడా బరిలో ఉండడం బిజెపికి మైనస్‌గా మారనుంది.  అందుకే కోదండరామ్‌కు వచ్చే రెండో ప్రాధాన్య ఓట్ల కంటే భారీ తేడాతో ఫస్ట్‌ ప్రిఫరెన్షియల్‌ ఓట్లు సాధించాలనే వ్యూహ రచన చేస్తోంది బీజేపీ. అలాగే కౌంటింగ్‌ చివరి వరకు మొదటి రెండు స్థానాల్లో ఉంటే తప్ప బయటపడలేమని భావిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొని ఉంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో భారీ స్థాయిలో ఓట్లు నమోదు చేయించామని.. ఆ ఓట్లు పడితే చాలు అని అనుకుంటున్నారు బీజేపీ నాయకులు. ఇక్కడ మొదటి ప్రాధాన్య ఓట్లలో వెనకపడితే తర్వాత ప్రాధాన్య ఓట్లతో పుంజుకోవడం కష్టమనే అభిప్రాయం పార్టీ
నేతల్లో ఉంది. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న ఈ సమయంలో ఎంతమంది ఓటర్లను బీజేపీ నేతలు ఆకట్టుగకోగలరన్నది చూడాలి.  ఇక్కడ కెసిఆర్‌ వ్యూహాత్మకంగా పివి తనయ వాణిదేవిని నిలబెట్టడం కూడా టిఆర్‌ఎస్‌కు కలసి వస్తోంది. మొత్తంగా గతంలొ ఉన్న పరిస్థితులు మాత్రం లేదవని బిజెపి నేతలు కూడా అంతర్గతంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పిఆర్సి, ఉద్యోగ వయోపరిమితి కూడా ప్రభావం చూపనుందని అంటున్నారు.