మహిళల రక్షణకు పటిష్ఠ చర్యలు :సబిత
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళ దినోత్సవర సందర్భంగా నెక్లెస్‌రోడ్డులో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. పోలీసుస్టేషన్లలో మహిళల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.