మహిళా దినోత్సవ సందర్భంగా జడ్పిటిసి కుమారి

రఘునాథ పాలెం మార్చి 08(జనం సాక్షి)
ప్రియాంక ను మంత్రివర్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ పి గౌతమ్ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కమిషనర్ పోలీస్ విష్ణువర్ధన్ మరియు పార్టీ అధ్యక్షుడు తాత మధుసూదనరావు ఖమ్మం మున్సిపల్ మేయర్ నీరజ సూడు చై ర్మన్ విజయ్ కుమార్ లు సన్మానించారు అనంతరం ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రియాంక ప్రారంభించి మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు మహిళలకు పురుషులతో సమాన హక్కులను కల్పించి సమన్యాయం చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించి సమాజంలో గౌరవం పొందేలా స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించి ప్రజా ప్రతినిధులను తీర్చిదిద్దినారుఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు