మహిళ మెడలోని గొలుసు అపహరణ

సైదాబాద్‌ : కార్తీక మాస పూజలు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న మహిళ మెడలోని ఆరున్నర  తులాల బంగారు. గొలుసును అపహరించుకు పోయిన సంఘటన పైదాబాద్‌ ఠాణా పరిథిలో పమావారం చోటు చేసుకుంది, డీఎన్‌ఐ ఎన్‌ శేఖర్‌ రెడ్డి కథనం ప్రకారం ఐఎన్‌ సదన్‌ డివిజన్‌ సరసకవతీనగర్‌ కాలనీకి చెందిన ఎన్‌ పద్మ (42) సమీపంలోని సంకేశ్వర్‌ దేవాలయానికి వెళ్లింది ఇంటికి తిరిగి వస్తుండగా పల్సర్‌ ద్విచక్రవానంపై ఇద్దరు గుర్తు తెలాయని యువకుడు గొలుసు అపహరింయుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.