మహిళ మెడలో గొలుసు చోరీ

జగిత్యాల : జగిత్యాల మండలం చలిగల్‌ గ్రామంలో ఈరోజు ఉదయం కాలినడకన వెళ్తున్న చిట్టిమెళ్ల లక్ష్మి అనే మహిళ మెడలోనుంచి గుర్తులేని వ్యక్తులు  బైక్‌పైన వచ్చి  4 తులాల బంగారు గొలుసు అపహరించుకుపోయారు. ఈ మేరకు బాధితురాలు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.