మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్…..

share on facebook
దోమ, న్యూస్ జూన్ .28(జనం సాక్షి)
వికారాబాద్ జిల్లా దోమ మండలం లోని పాలేపల్లి గ్రామంలో ని నిరుపేద కుటుంబానికి చెందిన శిరుగాని    మనెమ్మ కీర్తి శేషులు అంజీలయ్య కుమారుడు భిక్షపతి అనారోగ్యం కారణంగా నిన్న మృతి చెందాడు, ఈ విషయం గ్రామస్థుల ద్వారా *కెఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి* గారికి ఫోన్ రావడం తో అందుబాటులో లేని కారణంగా *వారి అమ్మ గారు అయిన ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ గారు* వారి కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ నేను అండగా ఉంటాను అంటూ *5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తూ అలాగే బియ్యం కనీస అవసరాలు కావాల్సినవి అందిస్తామని హామీ ఇచ్చారు*
ఈ కార్యక్రమంలో అజయ్ కూమార్ రెడ్డి ,గ్రామస్థులు తదితరులు ఉన్నారు ….
 

Other News

Comments are closed.