‘మా’ ఎన్నికలపై కాసేపట్లో తీర్పు

హైదరాబాద్: ‘మా’ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై వాదనలు పూర్తయ్యాయి. కాసేపట్లో తీర్పు వెలువడనుంది.