ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై 

హైదరాబాద్‌: ప్రధాని మోదీ, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు