ముఖ్యమంత్రి నిప్పులు చెరిగిన శంకర్రావు
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పై మాజి మంత్రి శంకర్రావు నిప్పులు చెరిగారు. ముఖ్యమత్రి నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రంలో గ్యాస్ సంక్షోబం ఏర్పాడిందని మండిపడ్డారు. మంత్రులందరు కోవర్టులేనని ఆరోపించారు. పాత పద్దతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.