ముగిసిన ఎన్డీయే సమావేశం

ఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వాని ఇంట్లో ఈ రోజు ఎన్డీయే నేతలు రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై భేటి అయినారు. కాని ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఎన్డీయే సమావేశం ముగిసింది.