ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం…

హైదరాబాద్: ఏపీ బీఏసీ సమావేశం ముగిసింది. ఏప్రిల్ 4న ఏపీ అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంపై చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో 9 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. టీడీపీ సభ్యురాలు అనిత ఇచ్చిన తీర్మానంపై చర్చించాలని నిర్ణయించారు.