మూడోసారి ముచ్చటగా కేసీఆర్ సర్కార్
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యం
రాష్ట్రంలో నాలుగున్నర కోట్ల జనాభాలో 9.60 లక్షల మంది ఉద్యోగులు
ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వ పథకాలు
మిషన్ భగీరధ కింద ఇంటింటికీ నల్లా నీళ్లు, 24 గంటల కరంటు, ఆసరా ఫించన్లు, కేసీఆర్, న్యూట్రిషన్ కిట్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అన్నీ పార్టీలకు అతీతంగా అమలు
అంగన్ వాడీల పనిని గుర్తించే జీతాల పెంపు
అంగన్ వాడీ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి
కోట్లాదిమందికి మీ చేతుల మీదుగా మీరు నిత్యం పౌష్టికాహారం అందిస్తున్నారు
అంగన్ వాడీల సమస్యలు పరిష్కరిస్తాం
మానవీయ కోణంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం
కేసీఆర్ నాయకత్వంలోనే ఇవన్నీ సాధ్యం అవుతాయి
పదేళ్ల క్రితం ఉన్న వనపర్తి .. ఇప్పుడున్న వనపర్తి వేరు
భవిష్యత్ తరాల బాగు కోసమే ఈ అభివృద్ధి, పథకాలు
సాగునీరు, తాగునీరు, కరంటు, కొత్త జిల్లాలలో కలెక్టరేట్లు, అన్ని గ్రామాల్లో మౌళిక సదుపాయాలకు పెట్టాల్సిన సింహభాగం ఖర్చు పూర్తయింది
భవిష్యత్ లో ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తాం
ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న నేపథ్యంలో ఆర్టీసీని ప్రభుత్వపరం చేశాం
వీఆర్ఎలను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాం
మిగతా రాష్ట్రాలతో పోల్చుతుంటే తెలంగాణలోనే అంగన్ వాడీల జీతాలు ఎక్కువ
జెండా, ఎజెండాలు, పార్టీలకు అతీతంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం
ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి
కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందిన వారు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి
వనపర్తి మంత్రి క్యాంపు కార్యాలయంలో 187 మందికి రూ.61 లక్షల విలువైన చెక్కులను లబ్దిదారులకు అందజేసి, 19 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గారు, అదనపు కలెక్టర్ తిరుపతిరావు గారు
అనంతరం దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అంగన్ వాడీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి