మూడో రౌండ్‌లోకి ప్రవేశించిన రోజర్‌ ఫెదరర్‌

న్యూఢిల్లీ: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో రోజర్‌ ఫెదరర్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో ఇలలీ ఆటగాడు ఫోగ్నీనీపై 6-1,6-3, 6-2 తేడా తో ఫెదరర్‌ విజయం సాధించాడు.