మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం

నెల్లూరు: నెల్లూరు రైలుప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రైల్వేశాఖ 5లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 25వేల రూపాయలు పరిహారంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.