మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
మెట్పల్లి టౌన్, మార్చి 30,జనంసాక్షి :
శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ ఘనంగా నిర్వహించారు గురువారం రోజున కోదండ రామాలయం లో బంగారం వైభవంగా జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం కు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం రాకేష్, సెక్రెటరీ ఇల్లెందుల శ్రీనివాస్, కోశాధికారి ఇందూరి రాకేష్,
జెడ్ సి కోట గంగ జీవన్, కోటగిరి తిరుమల చారి,ముద్దం ప్రసాద్ గౌడ్, సాంబారి రవి ,చర్ల పెళ్లి రాజేశ్వర్ గౌడ్, అరుణ్ దీప్ గౌడ్, వంగపల్లి రఘుపతిరావు,ఆనంద్ బాబు,పోహార్ తుకారాం,శ్రీకాంత్,భాస్కర్,వేణు, దొంతుల పవన్, గంగాధర్, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు