మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

share on facebook

110 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాల  పనులను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బుధవారం నాడు పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణంలో ఎలాంటి అవకతవకులు జరగకుండా చూడాలని, నిర్మాణ పనులను  వెయ్వంతం చేయాలని  అధికారులను ఆదేశించారు.  ఆయన వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్.  ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లు ఉన్నారు

Other News

Comments are closed.