మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
110 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాల పనులను నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి బుధవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణంలో ఎలాంటి అవకతవకులు జరగకుండా చూడాలని, నిర్మాణ పనులను వెయ్వంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మెడికల్ కళాశాల ప్రిన్సిపల్. ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లు ఉన్నారు