మేడారంలో చోరీ

ధర్మారం: మేడారానికి చెందిన సిరికోండ రాజయ్య ఇంట్లో చోరీ జరిగింది 5 తులాల  బంగారం, రూ. లక్ష నగదును దోంగలు దోచుకెళ్లారు. విద్యుత్‌ కోత నేవధ్యంలో తలుపులు వేయకుండా కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో చోరీ జరిగింది. బాధితుని పిర్యాదు  మేరకు పోలిసులు కేసు నమోదు చేశారు.