మొద్దులగూడెంలో కాపుసారాకు బానిసై మహిళ మృతి

ఖమ్మం: దమ్మపేట మండలంలోని మొద్దులగూడెంలో  తిరుపతమ్మ అనే మహిళ అతిగా మద్యం సేవించి మృతి చెందినది. గత కొంత కాలంగా కాపుసారాకు బానిసైంది. ఆదివారం మితిమీరి మద్యం సేవించింది. ఈరోజు తెల్లవారు జామున మృతి చెందినది.