యాజమాన్య కోటా సీట్ల భర్తీపై స్టే

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ ఆంశంపై హైకోర్టులో వేసిన వేర్వేరు పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. యాజమన్యా కోటా సీట్ల భర్తీపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీ కేటగిరి సీట్ల భర్తీకి జస్టిస్‌ ఈశ్వరయ్య అంగీకారం తెలిపారు. నాన్‌ మైనార్టీ కళాశాలల్లో సీ కేటగిరీ సీట్ల భర్తీపై జస్టిస్‌ రవిశంకర్‌ స్టే విధించారు. దీంతో మరోసారి సీ కేటగిరి సీట్ల భర్తీ ఆంశం ధర్మాసనం ముందుకు వెళ్లనుచంంది