రాజధానిలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలోని కొత్తపేటలోని ఓ పెట్రోలియం బంక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతున్నాయి. ఇందులో ఒక ద్విచక్ర వాహనం దగ్దమైంది. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మంటలు ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది యత్నిస్తున్నారు.