రాజీనామాలు ఆమోదించమని కోరాం : గండ్ర

హైదరాబాద్‌ : పార్టీకి గుడ్‌బై చెబుతూ కొందరు ఎమ్మెల్యేల సమర్పించిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని సభాపతిని కోరునున్నట్లు ప్రభుత్వ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. అవిశ్వాస తీర్మానం విషయంలో తెరాస, వైకాపాల మధ్య రహస్య ఒప్పందం కుదిరినట్లు తమకు అనుమానంగా ఉందని గండ్ర వ్యాఖ్యానించారు.