రానున్న 24గంటల్లో ఉత్తరకోస్తాలో వర్షలు

విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ప్రాంతంలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు విశాఖ తూఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఎర్పాడినట్లు విశాఖ వాతవారణ శాఖ అధికారులు తెలిపారు.