రామచంద్రయ్య తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారు : మంత్రి కొండ్రు మురళి

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల విషయంలో విపక్షాలు ప్రజలను గందరగోళపరుస్తున్నాయని మంత్రి కొండ్రు మురళి విమర్శించారు. మంత్రి రామచంద్రయ్య తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రిపై తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న  అవినీతి ఆరోపణలపై మండిపడ్డారు.