రామాయపట్నం రెండో ఓడరేవుకు ఖరారు
ఢిల్లీ: రామాయపట్నంలో రెండో ఓడరేవు, నౌకానిర్మాణ కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి షిప్పింగ్ కార్పొరేషన్‌కు లేఖ రాశారు. రెండో ఓడరేవుకు రామాయపట్నాన్ని ఖారారు చేస్తూ సీఎం కార్యాలయం నుంచి తమకు లేఖ అందినట్లు షిప్పింగ్ కార్పొరేషన్ ఛైర్నన తెలిపారు. ఓడరేవు అంశాన్ని త్వరలో కేంద్ర కేబినెట్ ముందు ఉండుతామని కార్పొరేషన్ ఛైర్మన్ పి. మోహన్ తెలిపారు.



