రామాలయ దర్శన వేళలు

ఖమ్మం : ఉదయం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు,7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు సర్వ దర్శనం. ఉదయం 4.30 గంటలకు దేవాలయ తలుపులు తెరుచుకుంటాయి. రాత్రి 9 గంటలకు తలుపులు మూస్తారు.ఉదయం 7 గంటల నుంచి భద్రుని మండపంలో అభిషేకాలు. ప్రతి ఆదివారం మూలవరులకు అభిషేకాలు ఉంటాయి.