రాష్ట్రపతి ఎన్నికపై రాజదానిలో వేడెక్కిన రాజకీయం

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి పై రాజకీయా పార్టీలతో పాటు ప్రజలందరికి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది సర్వత్ర ఉత్కంట నెలకోన్న సమంయంలో దేశ రాజదానిలో రాజకీయా వాతవారణం ఒక్కసారిగ వేడెక్కింది ఇటు యూపిఏ, ఎన్‌డియే పక్షాలు సమావేశాలు జరుపుతున్నారు. ఈరోజు ఉదయం అద్వాని డిఎంకె అధినేత్రీ జయలతతో భేటి కావటం ఆ తర్వత మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభ్యర్థిత్వం పై చర్చించామని త్వరలో మా నిర్ణయం ప్రకటిస్తామని జయలలీత అన్నారు. ఎస్పి, తృణములు ప్రతిపాదించిన పేర్లు మాకు సమ్మతంగా లేవని కాంగ్రెస్‌ సీనీయర్‌ నేత జనార్థాన్‌ త్రివేది అన్నారు. ఈ రోజు సాయంత్రం మమత మీడియా సమావేశం నిర్వహించనున్నారు.మరోసారి ములయంసింగ్‌తో సమావేశమవుతామని మమత తెలిపింది. కాంగ్రెస్‌ కోర్‌ కమీటి కూడా ఈ రోజు సాయంత్రంభేటి కానుంది.