రాష్ట్ర స్థాయి నాటకత్సవాల్లో అపశృతి

ఖమ్మం:ఖమ్మంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాటకోత్సవాల్లో అపశృతి చోటుచేసకుంది.నాటకోత్సవాలకు హజరైన ఒంగోలు ఎన్టీర్‌ కళాపరిషత్‌ పీఆర్‌వో రాదా కృష్ణ గురువారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.ఆయన కొంతకాలంగా కృష్ణ గురువారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్నారని,ఈరోజు తెల్లవారుజామున గుండెపోటు రవడంతో మృతిచెందినట్లు నాటకోత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.ఘటనపై వారు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.