రెండో వికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

అహ్మదాబాద్‌ : అహ్మదాబాద్‌ టీ 20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ రెండు వికెట్లు కోల్పోయింది. నిలకడగా అడుతూ వచ్చిన పాక్‌ జట్టులో తొలుత 74 పరుగుల వద్ద నసీర్‌ జంషడ్‌ (41) వికెట్‌ పడిపోయింది. తిరిగి 84 పరుగుల వద్ద అహ్మద్‌ (31) వికెట్‌ను కోల్పోయింది. పదకోండు ఓవర్లు  ముగిసే సమయానికి పాకిస్థాన్‌ స్కోరు 84/2.