రెండో వ రోజు జగన్‌ను కస్టడీలోకి తీసుకున్నసీబీఐ

హైదరాబాద్‌:జగన్‌ను అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను రెండో విడతలో భాగంగా రెండోరోజు సీబీఐ కస్టడీలోకి తీసుకుంది.చంచల్‌గూడ్‌ జైలు నుంచి ఈ ఉదయం విచారణ నిమిత్తం భారీ భద్రత మధ్య కోఠి సీబీఐ కార్యాలయానికి అధికారులు తరలించారు.ఈ సాయంత్రం 5 గంటల వరకు జగన్‌ను ప్రశ్నించనున్నారు.