రేపు తెలంగాణ సాధన దినోత్సవం

హైదరాబాద్‌: తెలంగాణ సాధన దినోత్సవాన్ని నిర్వహించాలని తెలంగాణ వాదులు నిర్ణయించారు. రేపు గన్‌పార్కు వద్ద ఈ ఉత్సవాలను ఘనంగా జరపాడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగడాలు, కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించాలని తెలంగాణ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.