రేపోని ప్రాథమికోన్నత పాఠశాల తనిఖీచేసిన సీఎంఓ

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని రేపోని పాఠశాలను రాజీవ్‌ విద్యా మిషన్‌ సీఎంఓ
ఈ రోజు అకస్మికంగా తనిఖీ చేవారు. పలు రికార్డులను పరిశీలించారు.