రైతు ఆత్మహత్య

రంగారెడ్డి: షాబాద్‌ మండలంలోని సంకెపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి చెన్నయ్య అనే వ్యక్తి ఈరోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.