రోడ్డుప్రమాదంలో 8 మంది మృతి

నల్గొండ: నల్గొండ జిల్లాలో బొక్కముంతలపాడు వద్ద సిమెంట్‌ లారీ బోల్తాపడిన ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. లారి కింద మరో నలుగురు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.