లక్షీణ్‌ బాపూజీ మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ సాంతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ మృతి పట్ల ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.