లక్ష్మిపేట భాదితులకు చంద్రబాబు ఆర్థిక సాయం

శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని లక్ష్మిపేట బాధితులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు బాధితులను పరామర్శించారు వారి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వారికి పార్టీతరపున ఆర్థిక సాయం అందించారు.