లారీని ఢీకొన్న అంబులెన్స్‌.. ఇద్దరి మృతి

విజయనగరం : పూసపాటిరేగ మండలం గైతుల చోడవరం వద్ద బుధవారం ఉదయం ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే  మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరోవ్యక్తి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ చినిపోయాడు.