లోక్‌సభ రేపటికి, రాజ్యసభ మధ్యాహ్నాం రెండు గంటలకు వాయిదా
ఢిల్లీ: చట్టసభల వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా అనంతరం 12 గంటలకు సమావేశమైన ఉభయసభల్లోను తిరిగి బొగ్గుకుంభకోణం పట్ల విపక్షాల ఆందోళన కొనసాగింది. దాంతో లోక్‌సభ రేపటికి, రాజ్యసభ మధ్యాహ్నం రెండుగంటలకు వాయిదా పడ్డాయి.



