Wednesday, 4 November 2026

లోక్‌సభ రేపటికి, రాజ్యసభ మధ్యాహ్నాం రెండు గంటలకు వాయిదా

ఢిల్లీ: చట్టసభల వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా అనంతరం 12 గంటలకు సమావేశమైన ఉభయసభల్లోను తిరిగి బొగ్గుకుంభకోణం పట్ల విపక్షాల ఆందోళన కొనసాగింది. దాంతో లోక్‌సభ రేపటికి, రాజ్యసభ మధ్యాహ్నం రెండుగంటలకు  వాయిదా పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *