వడ్డేపల్లి మండలంలో అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

కొంకల: వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో గుర్తు తెలియని దుండగులు శనావారం తెల్లవారుజామున అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.ఈ సంఘటనను ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖడించారు.