వాయలార్‌తో, కావూరి, పాల్వాయి, జేసీ సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలర్‌ రవితో కావూరి సాంబశివరావు ,పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ కావూరి నివాసంలో జరుగుతుంది.