వింబుల్డన్‌ ఫైనల్లో ముర్రే

లండన్‌:వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ మిభాగంలో ఆండ్రే ముర్రే ఫైనల్‌ చేరుకున్నాడు.సెమీఫైనల్‌ ముర్రే రోజర్‌ ఫెదరర్‌తో తలపడనున్నాడు.74ఏళ్ల తర్వాత వింబుల్డన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి బ్రిటీష్‌ ఆటగాడిగా ముర్రే అరుదైన రికార్డు సృష్టించాడు.