విజయనగరం సబ్‌జైలులో ఖైదీ ఆత్మహత్య
విజయనగరం : జిల్లా సబ్‌జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. గరివిడి మండలం రేవాడకు చెందిన చందరరావు అనే ఖైదీకి హత్య కేసులో శుక్రవారం కోరుట శిక్షను ఖరారు చేసింది. దీంతో మనస్తాపానికి గురైన ఖైదీ ఈ ఉదయం జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.