విజయమ్మతో కోదండరాం భేటీ

హైదరాబాద్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంతోపాటు పలువురు ఐకాస నేతలు భేటీ అయ్యారు. ఈనెల 28న జరగనున్న అఖిలపక్ష సమావేశంలో వైకాపా తరపున ఒకే అభిప్రాయం చెప్పాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు.