విజయ్‌మాల్యాకు అరెస్ట్‌ వారెండ్‌ జారీ

హైదరాబాద్‌: చెక్‌బౌన్స్‌ కేసులో విజయ్‌మాల్యాకు అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయింది. జీఎంఆర్‌ ఫిర్యాదు మేరకు 13వ నగర కోర్టు విజయ్‌మాల్యాకు ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. శంషాబాద్‌ విమానాశ్రయ వినియోగరుసుం చెల్లించకపోవటంతో జీఎంఆర్‌ కోర్టును ఆదేశించింది.