విదేశాల్లో ఎటువంటి ఖాతాలు లేవు:చంద్రబాబు

తిరుపతి: వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జగన్‌లు ర్నాష్టాన్ని దోచారని అభివ&ఈద్దిలో వెనకబడి పోయిందని వేల ఎకరాల భుములు ధారదత్తం చేసారని ఈ ఉప ఎన్నికలు అవినీతికి, ధర్మనికి జరుగుతున్నాయని మెజార్టి స్థానాలు టిడిపి కైవసం చేసుకుంటుందని విదేశాల్లో నాకు ఆస్తులున్నట్లయితే వాటిని ప్రజలకు పంచుతానని ఆయన అన్నారు.