విద్యార్థినులను కిడ్నాప్‌ చుసేందుకు యత్నం

ఖమ్మం : కొత్తగూడెం రాజివ్‌ పార్కు వద్ద విద్యార్థులను కిడ్నాప్‌ చేసేందుకు ఆటో డ్రైవర్లు యత్నించారు. విదాకయర్థినులు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై అడ్డుకున్నారు. స్థానికులు ఆటో డ్రైవర్లకు దేహశుద్ది చేసి పోలిసులకు అప్పడించారు.